Home » Mysuru Airport
రాజకీయంలో అపారమైన అనుభవం కర్నాటక మాజీ సీఎం సిద్ధరామయ్యది. అంతటి అనుభవం ఉన్న నేతకు అసహనం కూడా ఎక్కువే. దీంతో ఆయన తరచు వార్తలోకి ఎక్కుతుంటారు. ఈ క్రమంలో సిద్ధరామయ్య మరోసారి సహనం కోల్పోయి వార్తలోకెక్కారు. మైసూర్ ఎయిర్ పోర్ట్ లో తన సొంతపార్ట�