-
Home » mythology Characters
mythology Characters
Prabhas : పౌరాణిక పాత్రల్లో ప్రభాస్.. ఇప్పటికే విశ్వామిత్ర, రాముడు, కృష్ణుడు.. త్వరలో శివుడు, విష్ణువు..?
September 10, 2023 / 01:12 PM IST
గతంలో ప్రభాస్ యమదొంగ సినిమాని నిర్మించిన విశ్వామిత్ర క్రియేషన్స్ బ్యానర్ టైటిల్ కోసం విశ్వామిత్ర గెటప్ కూడా వేశాడు. ఈ బ్యానర్ రాజమౌళి ఫ్యామిలీదే. ఆ తర్వాత మిర్చి సినిమాలో ఓ సాంగ్ లో కృష్ణుడి గెటప్ లో కూడా కనిపించాడు ప్రభాస్. ఇక ఆదిపురుష్ లో �