Home » N-95
కరోనా..కరోనా..అందర్నీ భయపెడుతోంది. దీనిని కాపాడుకోవాలంటే..మూడు సూత్రాలు చెబుతున్నారు. మాస్క్, సోషల్ డిస్టెన్స్, శానిటైజ్ చేసుకోవడం. కానీ మాస్క్ ఏదీ ధరించాలి ? అనే దానిపై అందరిలో డౌట్స్ ఉన్నాయి. అన్ని రకాల మాస్క్ లు వైరస్ ను కట్టడి చేయవంటున్నారు