Home » N convention center
హైదరాబాద్ ప్రాంతంలోని చెరువులు, నాలాలు ఆక్రమించి నిర్మితమైన అక్రమ కట్టడాలను ప్రభుత్వం ఏర్పాటు చేసిన హైడ్రా కూల్చివేస్తుంది.
నగరంలో చెరువుల పరిరక్షణ ఎంతో కీలకం. చెరువులు కబ్జా చేస్తే ఊరుకునేది లేదు. చెరువులు ఆక్రమించి నిర్మాణాలు చేపట్టిన వారిని ఎవర్నీ వదలమని రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు.
హైడ్రా కూల్చివేతలపై బీజేపీ ఎంపీ మాదవనేని రఘునందన్ రావు స్పందించారు.
పదేళ్లు రాష్ట్ర మున్పిపల్ మంత్రిగా పనిచేసిన కేటీఆర్ చెరువుల ఆక్రమణలపై చర్యలు తీసుకోలేదని, ఆయనను మొదటి ముద్దాయిగా అరెస్టు చేయాలని ఎంపీ రఘునందన్ రావు డిమాండ్ చేశారు.
హీరో అక్కినేని నాగార్జునకు హైడ్రా (హైదరాబాద్ డిజాస్టర్ మేనేజ్మెంట్ అండ్ అసెట్ ప్రొటెక్షన్ ఏజెన్సీ) షాకిచ్చింది.
ఎన్ కన్వెన్షన్ సెంటర్ కూల్చివేతపై మంత్రి జూపల్లి కృష్ణారావు స్పందించారు. ప్రభుత్వ ఆస్తులు ఎవరు ఆక్రమించినా చర్యలు తప్పవని అన్నారు.
ఇక్కడే తోపులాట తీవ్రమైంది. బన్నీ ఫ్యాన్స్.. కన్వెన్షన్ సెంటర్ గేటు విరగ్గొట్టారు. బారికేడ్లు తొలగించారు. అద్దాలు పగలకొట్టారు.