Home » N. Shankar Studio
‘నా తొలి సినిమా ‘ఎన్కౌంటర్’ 1997 ఆగస్టు 14న విడుదలైంది. ఏడాది తర్వాత సరిగ్గా అదే రోజున ‘శ్రీరాములయ్య’ రిలీజ్ అయింది. దర్శకుడిగా నన్ను ప్రపంచానికి పరిచయం చేసిన ఆగస్టు 14 నాకు చాలా ప్రత్యేకమైన తేది. అందుకే ఆ రోజేనే ‘వేదిక’ సంస్థను ప్రారంభిస్తున�