Home » N4
పెళ్లిచూపులు చిత్రం తర్వాత విజయ్ దేవరకొండ క్రేజీ ప్రాజెక్టులతో బాక్సాఫీస్ వద్ద సంచలనం క్రియేట్ చేస్తున్నాడు. వరుస సక్సెస్‌లతో జోష్‌లో ఉన్న విజయ్ నిర్మాతగా మారారు. తనకు పెళ్లిచూపులు వంటి సినిమాను ఇచ్చిన క్రేజీ డైరెక్టర్ తరుణ్ భాస్కర్‌న