Home » naagin dance
టిక్ టాక్.. నెటిజన్లనే కాదు.. సెలబ్రేటీలను సైతం కట్టిపడేస్తోంది. డ్యాన్స్, సింగింగ్.. ఏదైనా సరే తమ స్కిల్స్ ను బయటపెట్టేందుకు టిక్ టాక్ యాప్ తెగ వాడేస్తున్నారు.