-
Home » NAB
NAB
Imran Khan Arrest: ఇమ్రాన్ ఖాన్కు సుప్రీంకోర్టులో భారీ ఊరట.. ఎన్ఏబీకి చీవాట్లు
May 11, 2023 / 07:14 PM IST
అల్ ఖదీర్ ట్రస్టుకు అక్రమంగా భూములను కేటాయించి 5,000 కోట్ల రూపాయలను దోచుకున్నారని ఆరోపిస్తూ దాఖలైన కేసులో మంగళవారం ఇమ్రాన్ ఖాన్ను పారామిలిటరీ రేంజర్లు అరెస్ట్ చేశారు. కాగా, ఈ అరెస్టును సుప్రీంకోర్టులో ఇమ్రాన్ పార్టీ పీటీఐ సవాలు చేసింది