Home » Nabha Natesh Latest Photos
అందాల భామ నభా నటేష్ తన కొత్త ఫోటోషూట్ లో రాకింగ్ లుక్స్ లో వావ్ అనిపిస్తున్నారు.
సోషల్ మీడియా క్వీన్ నభా నటేష్ తన కొత్త ఫోటోషూట్ ని షేర్ చేశారు. బుల్లి డ్రెస్సులో నడుము అందాలు చూపిస్తూ కుర్రాళ్లను తన మాయలో పడేస్తున్నారు.
హీరోయిన్ నభా నటేష్ సోషల్ మీడియాలో ఫోటోషూట్స్ తో యూత్ ని మెస్మరైజ్ చేస్తున్నారు. తాజాగా బార్బీ లుక్ లో తన నయనాలతో అభిమానులకు నిషా ఎక్కిస్తున్నారు.
టాలీవుడ్ హీరోయిన్ నభా నటేష్ తాజాగా బ్లాక్ అండ్ వైట్ ఫోటోలను షేర్ చేసింది. ఈ పిక్స్ లోని నభా అందాలు నెటిజెన్స్ కి నిషా ఎక్కిస్తున్నాయి.
హీరోయిన్ నభా నటేష్ సోషల్ మీడియాలో వరుస ఫోటోషూట్స్ తో తెగ సందడి చేస్తుంటుంది. తాజాగా ఈ భామ గాగ్రా చోళీలో తన నయనాలతో అభిమానుల గుండె దోచుకుంటుంది.
ప్రస్తుతం ఒక్క ఛాన్స్ కోసం ఎదురు చూస్తున్న నభా నటేష్.. సోషల్ మీడియాలో వరుస ఫోటోషూట్స్ తో సందడి చేస్తుంది. తాజాగా బుల్లి డ్రెస్ లో నాజూకు సోయగాలతో నెటిజెన్స్ ని ఫిదా చేస్తుంది.
టాలీవుడ్ హీరోయిన్ నభా నటేష్ ఇటీవలే తనకి జరిగిన యాక్సిడెంట్ నుంచి కోలుకొని మళ్ళీ అభిమానులు ముందుకి వచ్చింది. తాజాగా ఈ భామ తన బ్రదర్ బర్త్ డే పార్టీలో సందడి చేస్తూ కనిపించింది. ఆ ఫోటోలు ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతున్నాయి.