Home » Nabha Natesh Latest Pics
హీరోయిన్ నభా నటేష్ వరుస ఫోటోషూట్స్ తో తెగ సందడి చేస్తుంది. తాజాగా ఈ భామ పల్లెటూరు అమ్మాయిలా కనిపిస్తూ.. ఓపక్క కొంటె చూపులు, మరోపక్క నడుము అందాలతో కురాళ్ళ గుండె కొల్లగొడుతుంది.
‘ఇస్మార్ట్ శంకర్’ సినిమాతో టాలీవుడ్ ప్రేక్షకులను ఇంప్రెస్ చేసిన అందాల భామ నభా నటేష్, సోషల్ మీడియాలో తరుచూ యాక్టివ్‌గా తన హాట్ ఫోటోలతో నెటిజన్లు ఫిదా చేస్తోంది.
Riythvika – Nabha Natesh Latest Pics: మెరుపు తీగలు.. రిత్విక – నభా నటేష్.. తన అందచందాలతో కోలీవుడ్ ప్రేక్షకులను ఆకట్టుకున్న రిత్విక లేటెస్ట్ ఫోటోషూట్.. ‘ఇస్మార్ట్ బ్యూటీ’ నభా నటేష్ తాజా ఫోటోషూట్.. లాక్‌డౌన్ కారణంగా దొరికిన ఖాళీ సమయంలో ఫోటోషూట్లతో సోషల్ మీడియాలో స�