Nabha Natesh Latest Stills

    Nabha Natesh: నాభి అందాలతో పిచ్చెక్కిస్తున్న నభా నటేష్!

    October 22, 2022 / 09:36 PM IST

    అందాల భామ నభా నటేష్ సెలెక్టివ్‌గా సినిమాలు చేస్తూ అభిమానులను అలరిస్తూ వస్తోంది. అయితే ఈ బ్యూటీ సోషల్ మీడియాలో మాత్రం అందాల ఆరబోతకు ఎలాంటి హద్దులు లేవంటోంది. తాజాగా నాభి అందాలను చూపిస్తూ నభా చేసిన గ్లామర్ షో నెట్టింట వైరల్‌గా మారింది.

10TV Telugu News