Home » Nabha Natesh Pics
ప్రస్తుతం ఒక్క ఛాన్స్ కోసం ఎదురు చూస్తున్న నభా నటేష్.. సోషల్ మీడియాలో వరుస ఫోటోషూట్స్ తో సందడి చేస్తుంది. తాజాగా బుల్లి డ్రెస్ లో నాజూకు సోయగాలతో నెటిజెన్స్ ని ఫిదా చేస్తుంది.
హీరోయిన్ నభా నటేష్ వరుస ఫోటోషూట్స్ తో తెగ సందడి చేస్తుంది. తాజాగా ఈ భామ పల్లెటూరు అమ్మాయిలా కనిపిస్తూ.. ఓపక్క కొంటె చూపులు, మరోపక్క నడుము అందాలతో కురాళ్ళ గుండె కొల్లగొడుతుంది.
అందాల భామ నభా నటేష్ ‘ఇస్మార్ట్ శంకర్’ సినిమాతో తెలుగు ప్రేక్షకుల్లో ఎలాంటి ఇంప్రెషన్ క్రియేట్ చేసిందో అందరికీ తెలిసిందే. అందాల ఆరబోతకు ఎలాంటి అడ్డు లేదంటూ అమ్మడు చేసే హాట్ హాట్ ఫోటోషూట్ల కోసం నెటిజన్లు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తుంటారు.
ఇస్మార్ట్ బ్యూటీ నభా నటేష్ సినిమాల్లోనే కాదు, సోషల్ మీడియా, ఫోటోషూట్లలో కూడా అందాల ఆరబోతతో కుర్రకారుకు కిక్కెక్కిస్తోంది.