Nabha Natesh Saree Pics

    Nabha Natesh : చీరలో నడుము అందాలతో ఆకట్టుకుంటున్న నభా నటేష్..

    March 7, 2023 / 06:46 PM IST

    ఇస్మార్ట్ శంకర్ సినిమాలో మాస్ బాడీ లాంగ్వేజ్ తో టాలీవుడ్ యూత్ కి బాగా కనెక్ట్ అయిన హీరోయిన్ 'నాభా నటేష్'. ఇటీవలే యాక్సిడెంట్ నుంచి కోలుకొని మళ్ళీ షూటింగ్స్ లో పాల్గొంటున్న ఈ భామ.. తాజాగా చీరలో నడుము అందాలతో ఫ్యాన్స్ ని ఆకట్టుకుంటుంది.

10TV Telugu News