అందాల భామ నభా నటేష్ ‘ఇస్మార్ట్ శంకర్’ సినిమాతో తెలుగు ప్రేక్షకుల్లో ఎలాంటి ఇంప్రెషన్ క్రియేట్ చేసిందో అందరికీ తెలిసిందే. అందాల ఆరబోతకు ఎలాంటి అడ్డు లేదంటూ అమ్మడు చేసే హాట్ హాట్ ఫోటోషూట్‌ల కోసం నెటిజన్లు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తుంటారు.
‘ఇస్మార్ట్ శంకర్’ చిత్రంతో టాలీవుడ్‌లో మంచి గుర్తింపు తెచ్చుకున్న బ్యూటీ నభా నటేష్, సెలెక్టివ్‌గా సినిమాలు చేస్తున్నా... సోషల్ మీడియాలో మాత్రం అందాల విందులతో అభిమానులకు నిద్రలేకుండా చేస్తోంది.