Nadeem Sheikh

    పిచ్చి పీక్ లో : పబ్ జీ కోసం మొబైల్ కొనివ్వలేదని సూసైడ్

    February 4, 2019 / 05:55 AM IST

    ముంబై : పబ్ జీ గేమ్ పిచ్చి పరాకాష్టకు చేరుకుంది. ఆటలో లీనం అయ్యి.. స్వయంగా ఆట అడుతున్నట్లు ఫీలవుతున్నారు యువకులు. గేమ్స్ మోజులో ప్రాణాలు తీయడానికి, తీసుకోవడానికి వెనకాడటం లేదు. పబ్ జీ గేమ్ ఆడొద్దని చెప్పినందుకు ఢిల్లీలో ఓ యువకుడు తన సోదరిని �

10TV Telugu News