Home » nadikudi sbi
robbery in bank: గుంటూరు జిల్లా దాచేపల్లి మండలం నడికుడి SBI బ్యాంక్‌లో చోరీ జరిగింది. సీసీ కెమెరాలను బ్లాక్ చేసి.. గ్యాస్ కట్టర్లతో గేట్లు కట్ చేశారు దొంగలు. ఆ తర్వాత బ్యాంక్ లోపలికి వెళ్లి దొంగతనానికి పాల్పడ్డారు. బ్యాంక్ నుంచి ఏకంగా 90 లక్షల రూపాయలను ద