Home » Nadine Goncalves
ప్రేమకు వయస్సుతో సంబంధం లేదు అనేది సామెత. ఇది నిజం చేశారు బ్రెజిలియన్ సాకర్ సూపర్ స్టార్ నేమార్ తల్లి నాడిన్ గోన్కల్వ్స్. 52 ఏళ్ల నాడిన్ తన కొడుకు నేమార్ కంటే 6 ఏళ్లు చిన్న ఐన 22 ఏళ్ల యువ వీడియో గేమర్ తో డేటింగ్ చేస్తున్నారు. ఆమె ఇటీవల గేమ�