Home » nafld
ఫ్యాటీ లివర్ సమస్య కాలేయం సాధారణ పనితీరుకు అంతరాయం కలిగిస్తుంది. ఇది హార్మోన్ల అసమతుల్యతకు దారితీస్తుంది. కాలేయం హార్మోన్ స్థాయిలను నియంత్రించడంలో ఇబ్బంది ఏర్పడినప్పడు, అది భావోద్వేగ అస్థిరత , అధిక ఒత్తిడి ప్రతిస్పందనలకు కారణం అవుతుంది.
non-alcoholic fatty liver disease: ఇప్పుడు అందరి లైఫ్ స్టైల్ మారిపోయింది. అంతా ఉరుకు పరుగుల జీవితం. శారీరక శ్రమ అస్సలు లేదు. ఎంతసేపూ ఏసీ రూముల్లో కంప్యూటర్ల ముందు కుర్చీల్లో గంటల తరబడి కూర్చోవడం. ఇక తినే తిండి గురించి ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచిది. పిజ్జాలు, �