Home » naftali bennett
యుక్రెయిన్‌కు చెందిన సాధారణ పౌరులు భారీ సంఖ్యలో మరణిస్తున్నారు. యుక్రెయిన్‌లోని అనేక ప్రాంతాలపై రష్యా దాడి చేస్తోంది. అయితే, యుక్రెయిన్ అధ్యక్షుడు వొలొదిమిర్ జెలెన్స్కీపై మాత్రం ఇప్పటివరకు ఎలాంటి దాడి జరగలేదు. దీనికో కారణం ఉంది.
కరోనావైరస్ కట్టడికి ఇజ్రాయెల్ నడుం బిగించింది. ప్రపంచంలోనే మొదటి దేశంగా ఇజ్రాయెల్ నేషనల్ కొవిడ్ డ్రిల్ ప్రారంభించింది. దేశవ్యాప్తంగా వార్ గేమ్స్ (Omega Drill)కు పిలుపునిచ్చింది.
ఇజ్రాయెల్ ప్రధానిగా యామినా పార్టీ అధ్యక్షుడు నఫ్తాలీ బెన్నెట్ (49) ఎన్నికయ్యారు. ఈ మేరకు ఆదివారం ఆయన ప్రమాణస్వీకారం చేశారు. ఎనిమిది పార్టీలతో కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు బెన్నెట్.