Home » Nag 61st Birthday
#HBDKingNagarjuna: కింగ్ నాగార్జున సెప్టెంబర్ 29న తన 61వ పుట్టినరోజు జరుపుకుంటున్నారు. సిక్స్టీలోనూ ట్వంటీ ప్లస్‌లా కనబడడం అక్కినేని అందగాడికే సాధ్యం అని కొత్తగా చెప్పనవసరం లేదు. నటసామ్రాట్ అక్కినేని నాగేశ్వరరావు నట వారసుడిగా ‘విక్రమ్’ సినిమాతో హీర