Home » Naga Babu On Nepotism
అన్‌స్టాపబుల్ ఎపిసోడ్ 5 ప్రోమో వచ్చేసింది. కాగా ఈ ఎపిసోడ్ లో బాలకృష్ణ, నెపోటిజం గురించి మెగాప్రోడ్యుసర్ అల్లు అరవింద్‌ని నిలదీశాడు.
Naga Babu On Nepotism: ప్రస్తుతం సినీ పరిశ్రమలో స్టార్ వారసత్వం గురించి, బంధుప్రీతి గురించి తీవ్ర చర్చ జరుగుతోంది. సినీ వారసత్వం ఉన్న వారిని తప్ప బయటి వారిని ఎదగనివ్వడం లేదని విమర్శలు వ్యక్తమవుతున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో టాలీవుడ్లో బంధుప్రీతి గ�