Home » Naga Chaitanya Fans
గోవాలో ఫ్యాన్స్‌తో నాగ చైతన్య సెల్ఫీ.. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న పోస్ట్..
Naga Chaitanya Fans: సినిమా ఫంక్షన్లో ఏదో కాసేపు అభిమానులకు హాయ్ చెప్పి వెళ్లిపోవడం, పబ్లిక్‌లోకి వచ్చినప్పుడు ఫ్యాన్స్ తాకిడి తట్టుకోలేక సహనం కోల్పోవడం వంటి సంఘటనలు చాలానే చూశాం.. కానీ చైతన్య బాబుని చూస్తే మాత్రం చూడముచ్చటగా అనిపిస్తోంది.. వాళ్ల తాత �