Home » Naga Chaitanya Photos
అక్కినేని నాగచైతన్య నటించిన బై లింగువల్ మూవీ కస్టడీ (Custody) రేపు (మే 12) రిలీజ్ కాబోతుంది. దీంతో గత కొన్ని రోజులుగా ఈ సినిమా ప్రమోషన్స్ సందడి చేస్తున్నాడు. ఈ ప్రమోషన్స్ లో చైతన్య లుక్స్ చూసి అందరూ ఫిదా అవుతున్నారు.
నాగచైతన్య, కృతిశెట్టి జంటగా వెంకట్ ప్రభు దర్శకత్వంలో తెరకెక్కిన కస్టడీ సినిమా మే 12న రిలీజ్ కానుంది.
వరుస సినిమాలతో బిజీగా ఉన్న నాగచైతన్య తాజాగా మ్యాన్స్ వరల్డ్ అనే మ్యాగజైన్ ఇండియా ఎడిషన్ కోసం స్పెషల్ ఫొటోషూట్ చేయగా సెప్టెంబర్ ఎడిషన్ కవర్ ఫోటోగా నాగచైతన్య ఫోటో డిజైన్ చేశారు.