Naga Shaurya Continues his Padayatra in Rain

    Naga Shaurya: హిట్టు కోసం పాకులాట.. వర్షంలో సైతం నాగశౌర్య పాదయాత్ర!

    September 16, 2022 / 05:34 PM IST

    యంగ్ హీరో నాగశౌర్య నటిస్తున్న తాజా చిత్రం “కృష్ణ వ్రింద విహారి”. లవ్ రొమాంటిక్ ఎంటర్‌టైనర్ గా తెరకెక్కిన ఈ సినిమా సెప్టెంబర్ 23న ప్రేక్షకులు ముందుకు వచ్చేందుకు సిద్ధమైంది. బుధవారం తిరుపతిలో మొదలైన “కృష్ణ వ్రింద విహారి టీం పాద యాత్ర”, ఆదివార�

10TV Telugu News