Home » Naga Shaurya Crazy Promotions for Krishna Vrinda Vihari Movie
యంగ్ హీరో నాగశౌర్య హీరోగా అనీష్ కృష్ణ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం “కృష్ణ వ్రింద విహారి”. ప్యూర్ లవ్ అండ్ రొమాంటిక్ ఎంటర్టైనర్ గా తెరకెక్కిన ఈ సినిమా సెప్టెంబర్ 23న ప్రేక్షకులు ముందుకు వచ్చేందుకు రెడీ అవుతుంది. ఇక ఈ సినిమాని ఆడియన్స్ కి చే�