-
Home » Naga Shaurya Different Promotions for his New Movie Krishna Vrinda Vihari
Naga Shaurya Different Promotions for his New Movie Krishna Vrinda Vihari
Naga Shaurya: “కృష్ణ వ్రింద విహారి” సరికొత్త ప్రమోషన్స్.. నాగశౌర్య పాద యాత్ర!
September 13, 2022 / 05:08 PM IST
'అలా ఎలా', 'లవర్', 'గాలి సంపత్' సినిమాలు తెరకెక్కించిన అనీష్ కృష్ణ దర్శకత్వంలో యంగ్ హీరో నాగశౌర్య నటిస్తున్న చిత్రం "కృష్ణ వ్రింద విహారి". సినిమాని సాధ్యమైనంత వరకు ప్రేక్షకుల దగ్గరకు తీసుకువెళ్ళే ప్రయత్నం చేస్తున్నాడు నాగశౌర్య.. ఈ క్రమంలోనే "కృష�