Home » naga shaurya film updates
టాలీవుడ్ లో యంగ్ అండ్ టాలెంటెడ్ హీరోల్లో నాగ శౌర్య ఒకరు. డిఫెరెంట్ డిఫరెంట్ క్యారెక్టర్స్ ను చూజ్ చేసుకుంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు.
హిట్, ఫ్లాపుల్ని పట్టించుకోకుండా వరుసగా సినిమాలు చేస్తున్న నాగశౌర్య.. వరుడుకావలెను అంటూ ఇంట్రస్టింగ్ మూవీ చేస్తున్నాడు. హీరోయిన్ కి ఎలాంటి వాడు కావాలో అలా మౌల్డ్ అయిన నాగశౌర్య..