Home » Naga Shaurya films
టాలీవుడ్ లో యంగ్ అండ్ టాలెంటెడ్ హీరోల్లో నాగ శౌర్య ఒకరు. డిఫెరెంట్ డిఫరెంట్ క్యారెక్టర్స్ ను చూజ్ చేసుకుంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు.
కరోనా తర్వాత థియేటర్ కి వచ్చి ప్రేక్షకులు సినిమా చూస్తారా లేదా అన్న అనుమానాలను నటసింహం బాలయ్య ఒక్క దెబ్బతో పటాపంచెలు చేస్తూ థియేటర్లు దద్దరిల్లేలా అఖండ విజయాన్ని అందుకున్నాడు.