Naga Shaurya is getting married

    Naga Shaurya: పెళ్లికి ముహూర్తం పెట్టుకున్న నాగశౌర్య..

    November 10, 2022 / 04:15 PM IST

    టాలీవుడ్ యంగ్ అండ్ టాలెంటెడ్ హీరో నాగశౌర్య పెళ్లి పీటలు ఎక్కబోతున్నాడు. ఇటీవలే తన అన్న పెళ్లి చేసిన ఈ చార్మింగ్ హీరో.. ఈ నెలాఖరుకి తాను ఒక ఇంటి వాడు కాబోతున్నాడు. నాగ శౌర్య తాజా చిత్రం 'కృష్ణ వ్రింద విహారి' సినిమా విజయాన్ని ఎంజాయ్ చేస్తున్నాడు.

10TV Telugu News