Home » Naga Shaurya Serious on Media Repoter
నాగశౌర్య, షిర్లీ సేథియా జంటగా నటిస్తున్న ‘కృష్ణ వ్రిందా విహారి’ సినిమా ఈ శుక్రవారం ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. సినిమా ప్రమోషన్ లో భాగంగా చిత్ర యూనిట్ నేడు ప్రెస్ మీట్ నిర్వహించింది. ఈ క్రమంలో ఒక విలేకరి మాట్లాడుతూ.. బ్రాహ్మణులా మాట్లాడడం �