Home » Nagachaitanya KrithiShetty new movie opening
నాగ చైతన్య, కృతిశెట్టి జంటగా తమిళ దర్శకుడు వెంకట్ ప్రభు దర్శకత్వంలో తెలుగు, తమిళ్ భాషల్లో బైలింగ్వల్ సినిమాగా శ్రీనివాస సిల్వర్ స్క్రీన్స్ పతాకంపై చిట్టూరి శ్రీనివాస్ నిర్మాణంలో NC22 తెరకెక్కుతుంది.