Nagachaitanya's car stopped and fined by police

    Naga Chaitanya : నాగచైతన్య కార్ ఆపి ఫైన్ వేసిన పోలీసులు..

    April 12, 2022 / 07:35 AM IST

    గత కొన్ని రోజులుగా హైదరాబాద్‌ నగరంలో ట్రాఫిక్‌ పోలీసులు వీటిపై ప్రత్యేక డ్రైవ్స్ నిర్వహిస్తున్నారు. కారు అద్దాలకు బ్లాక్ ఫిలిం అమర్చుకొని వెళ్తున్న వాహనదారులను ఆపి మరీ జరిమానాలు...

10TV Telugu News