-
Home » Nagadurga Photos
Nagadurga Photos
కొత్త సినిమా ఓపెనింగ్ కోసం అందంగా ముస్తాబయిన నాగదుర్గ..
August 16, 2026 / 11:26 AM ISTతెలంగాణ ఫోక్ సాంగ్స్ తో ఫేమ్ తెచ్చుకున్న నాగదుర్గ ఇప్పుడు హీరోయిన్ గా సినిమాలు చేస్తుంది. ఇటీవల తన కొత్త సినిమా శనార్తి ఓపెనింగ్ పూజ కార్యక్రమాలు జరగగా ఇలా చీరకట్టులో అందంగా ముస్తాబయింది.