Home » nagamani
ktr reaction lawyer vamanrao couple murder: తెలంగాణ రాష్ట్రంలో సంచలనం రేపిన హైకోర్టు న్యాయవాదులు వామనరావు దంపతుల దారుణ హత్యపై మంత్రి కేటీఆర్ తొలిసారి స్పందించారు. తెలంగాణ భవన్లో నిన్న(మార్చి 2,2021) నిర్వహించిన టీఆర్ఎస్ న్యాయవాద విభాగం సమావేశంలో మంత్రి మాట్లాడారు. న్య�
police arrest chiranjeevi, kunta srinivas: రాష్ట్రవ్యాప్తంగా సంచలనం రేపిన హైకోర్టు లాయర్ దంపతుల హత్య కేసుని పోలీసులు 24గంట్లో చేధించారు. ఈ కేసులో నలుగురు నిందితులు ఉన్నట్టు గుర్తించారు. ఈ కేసులో అభియోగాలు ఎదుర్కొంటున్న నలుగురు నిందితులు కుంట శ్రీనివాస్, అక్కపాక కుమ
bandi sanjay on advocate couple murder: హైకోర్టు న్యాయవాదులు గట్టు వామన్రావు, నాగమణి దంపతులను బుధవారం పెద్దపల్లి జిల్లా రామగిరి మండలం కల్వచర్ల దగ్గర దుండగులు దారుణంగా హత్య చేసిన ఘటన రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే. వామన్రావు తల్లిదండ్ర�
highcourt issue notice to kcr government: తెలంగాణ రాష్ట్రంలో సంచలనం రేపిన హైకోర్టు న్యాయవాది దంపతుల హత్యని తెలంగాణ హైకోర్టు సుమోటోగా స్వీకరించింది. తెలంగాణ ప్రభుత్వం, పోలీస్ శాఖకు హైకోర్టు నోటీసులు జారీ చేసింది. మార్చి 1 లోపు సమగ్ర నివేదిక సమర్పించాలని ఆదేశించింది.
highcourt lawyer couple murder: పెద్దపల్లి జిల్లా రామగిరి మండలం కల్వచర్ల దగ్గర దారుణం జరిగింది. హైకోర్టు న్యాయవాది దంపతులు దారుణ హత్యకు గురయ్యారు. న్యాయవాది వామన్ రావు, ఆయన భార్య నాగమణిపై దుండగులు కత్తులతో విచక్షణారహితంగా దాడి చేసి చంపేశారు. వామన్ రావు దంపతుల�
45 days girl child killed by parents : ఈ కంప్యూటర్ యుగంలో కూడా ఆడపిల్ల అనే వివక్ష పోవటంలేదు. కన్న పేగు బంధాన్ని కూడా కసాయిగా చిదిమేస్తున్నారు. రెండవసారి కూడా ఆడపిల్ల పుట్టిందని 45 రోజుల పసికందుకు పాలు పట్టకుండా కన్న తల్లిదండ్రులే ఆకలితో మాడ్చి..విషమిచ్చి చంపేసిన అమ�
ఆవిడో ప్రభుత్వ ఉపాధ్యాయురాలు. వయసు 50 ఏళ్లకు పైబడే ఉంటుంది. ఏం జరిగిందో ఏమో కానీ ఆ మహిళ ఆత్మహత్యకు పాల్పడింది. పెట్రోల్ పోసుకుని నిప్పంటించుకుంది.