-
Home » Nagari MLA and APIIC chairperson R.K. Roja
Nagari MLA and APIIC chairperson R.K. Roja
Chittur : దత్తత తీసుకున్న అమ్మాయి నీట్లో గ్రేట్, మురిసిపోయిన ఎమ్మెల్యే రోజా
November 4, 2021 / 11:14 AM IST
నగరి ఎమ్మెల్యే రోజా...దత్తత తీసుకున్న చిన్నారి నీట్ లో గ్రేట్ అనిపించింది. 89 శాతం మార్కులు సాధించి..తన పుట్టినరోజుకు కానుక ఇచ్చిందని తనకు చాలా సంతోషంగా ఉందన్నారు ఎమ్మెల్యే రోజా.