nagari mla roja play drums

    RK Roja : డప్పు కొట్టి దరువేసిన రోజా

    August 3, 2021 / 04:03 PM IST

    నగరి శాసనసభ్యురాలు ఆర్ కే రోజా డప్పు కొట్టి దరువేశారు. పుత్తూరు మండల ప్రజాపరిషత్ అభివృద్ధి కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో ఆమె పాల్గొన్నారు. కుల వృత్తులను, కళాకారులను ఆదుకునేందుకు వైఎస్ జగన్ సర్కార్ ఎప్పుడు ముందుంటుందన్నారు. 72 మంది డప్పు �

10TV Telugu News