Home » Nagari Politics
రోజా ఓడిపోవడంతో నగరిలో ఇప్పుడు పండుగ వాతావరణం ఉందని వైసీపీ నాయకురాలు కేజే శాంతి వ్యాఖ్యానించారు.
ఎమ్మెల్యే రోజాకు వ్యతిరేకంగా ఒక్కటైన ముఖ్య నేతలు
నగరి ఎమ్మెల్యే రోజాకు సవాల్ విసిరారు ఆమె ప్రత్యర్థివర్గం నేత చక్రపాణిరెడ్డి. రోజాపై తాను ఇండిపెండెంట్గా నిలబడతానని ఆమె కూడా తనపై ఇండిపెండెంట్గా నిలబడాలన్నారు.