Nagaripalli

    చేనుకు నిప్పంటించి ఆత్మహత్యకు యత్నించిన రైతు

    April 5, 2019 / 11:35 AM IST

    పెద్దపల్లి జిల్లాలో రైతులు నీళ్లు లేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. కష్టపడి..సాగు చేసిన పంట నీళ్లు లేక తమ కళ్లెదుటే ఎండిపోతుండడం రైతులు చూడలేకపోతున్నారు. చేసిన అప్పులు తీర్చలేక..ఆర్థిక స్థోమత లేకపోతుండడంతో ఆత్మహత్యే శరణ్యమని భావిస్తున్నార�

10TV Telugu News