Home » Nagarjuna Comments on Naga Chaitanya and Samantha Divorce
అక్కినేని నాగార్జున నటిస్తున్న తాజా చిత్రం ‘ది ఘోస్ట్’. సినిమా విడుదల దగ్గర పడడంతో మూవీ మేకర్స్ ప్రమోషన్స్ లో భాగంగా విలేకర్ల సమావేశం ఒకటి ఏర్పాటు చేశారు. ఆ సమావేశంలో ఒక విలేకరు నాగార్జునను ఇలా ప్రశ్నించాడు.. "నాగచైతన్య ప్రొఫెషనల్ లైఫ్ కంటే �