Home » Nagarjuna Comments on Remaking of Films
టాలీవుడ్ మన్మధుడు 'కింగ్ నాగార్జున' నటిస్తున్న తాజా చిత్రం "ది ఘోస్ట్". యాక్షన్ థిల్లర్ గా తెరకెక్కుతున్న ఈ మూవీకి ప్రవీణ్ సత్తారు దర్శకత్వం వహిస్తున్నాడు. రిలీజ్ డేట్ దగ్గర పడడంతో మూవీ మేకర్స్ ప్రమోషన్స్ చేసే పనిలో పడ్డారు. ఈ క్రమంలోనే విలేక