-
Home » Nagarjuna films released in sankranti
Nagarjuna films released in sankranti
సంక్రాంతి రేసులో నాగార్జున ఎన్నిసార్లు పోటీ చేసి గెలిచాడు..?
January 10, 2024 / 07:07 PM IST
నాగార్జున తన కెరీర్ లో చాలా తక్కువసార్లే సంక్రాంతి బరిలో పోటీకి దిగారు. కానీ దిగిన ప్రతిసారి సూపర్ హిట్టుని అందుకున్నారు. ఆ చిత్రాలు ఏంటో ఓ లుక్ వేసేయండి..