Home » Nagarjuna Ghost Movie Making Images
నాగార్జున, సోనాల్ చౌహన్ జంటగా ప్రవీణ్ సత్తారు దర్శకత్వంలో 'ఘోస్ట్' సినిమా తెరకెక్కుతుంది. ప్రస్తుతం దుబాయ్ ఎడారుల్లో ఈ సినిమా షూటింగ్ జరుపుకుంటుంది.