Nagarjuna is back

    Bigg Boss 4 Telugu: చార్టెర్డ్ ఫ్లైట్‌లో స్టైలిష్‌గా కింగ్ నాగ్!

    October 31, 2020 / 05:09 PM IST

    Bigg Boss 4: ‘కింగ్‌’ నాగార్జున హోస్ట్ చేస్తున్న తెలుగు బిగ్‌బాస్‌ సీజన్‌ 4 డిఫరెంట్ టాస్కులతో రసవత్తరంగా సాగుతోంది. నాగ్ ‘వైల్డ్ డాగ్’ సినిమా షూటింగ్‌ కోసం మనాలీ వెళ్లగా అక్కినేని కోడలు సమంత దసరా ఎపిసోడ్ హోస్ట్ చేశారు. మూడు వారాల పాటు షూటింగ్ కొనస

10TV Telugu News