Home » Nagarjuna met CM Revanth Reddy
అక్కినేని నాగార్జున, అమల దంపతులు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డిని కలిశారు. మర్యాదపూర్వకంగా వీరు కలిసినట్లు పార్టీ వర్గాలు తెలిపాయి.