Home » Nagarjuna Sagar by-election
నాగార్జున సాగర్ ఉప ఎన్నికల ప్రచారంలో ఉద్రిక్త పరిస్థితులు చోటుచేసుకున్నాయి. టీఆర్ఎస్ అభ్యర్థి నోముల భరత్ ప్రచారం కోసం కాంగ్రెస్ అభ్యర్థి జానారెడ్డి ఊరు అనుముల గ్రామానికి రాగ గ్రామస్తులు అతడిని అడ్డుకున్నారు.
నాగార్జున సాగర్ ఉపఎన్నికల్లో అధికార TRS... బీజేపీని ఆత్మరక్షణలో పడేసింది. నామినేషన్ల ఘట్టం ముగిసిన వెంటనే... బీజేపీ నేతను కారెక్కించుకుని భారీ షాక్ ఇచ్చింది. కమలనాథులకు గులాబీ తీర్థం ఇచ్చేందుకు రెడీ అవుతోంది.
నాగార్జున సాగర్ అసెంబ్లీ స్థానానికి ఉప ఎన్నిక షెడ్యూల్ ఇలా విడుదల అయ్యిందో లేదో అప్పుడే తన అభ్యర్థిని ప్రకటించేసింది కాంగ్రెస్. సీనియర్ నేత జానారెడ్డిని అభ్యర్థిగా ప్రకటించింది కాంగ్రెస్. మంగళవారం(మార్చి 16,2021) రాత్రి ఏఐసీసీ అధికారికంగా ప్ర
నాగార్జునసాగర్ ఉపఎన్నికను టిఆర్ఎస్ ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. అభ్యర్థి ఎంపిక విషయంలోనూ ఆచితూచి వ్యవహరిస్తుంది. ఆశావాహుల సంఖ్య ఆమాంతం పెరగడంతో.. ఎవరి మనోభావాలు దెబ్బతినకుండా గులాబీ బాస్ తెలివిగా ఒక్కోక్కరిని సైడ్ చేస్తున్నారు.
Nagarjuna Sagar by-election? : ఒకప్పుడు తమ కంచుకోట అని చెప్పుకున్న ఉమ్మడి నల్లగొండ జిల్లాలో కాంగ్రెస్ పార్టీ పరిస్థితి రోజురోజుకు దిగజారిపోతోంది. పేరుకు పెద్ద పెద్ద నేతలు ఉన్నా.. పార్టీ పరిస్థితిలో మాత్రం ఎలాంటి మార్పు కనిపించడం లేదు. గత శాసనసభ ఎన్నికలు మొదల�