Home » nagarjuna Sagar Water
నల్లగొండ జిల్లాలోని నాగార్జున సాగర్ బ్యాక్ వాటర్ పరిసరాల్లో యురేనియం ప్రమాద ఘంటికలు మోగిస్తోంది. పెద్దగట్టు – నంభాపురం ప్రాంతాల్లోని భూగర్భ జలాల్లో యురేనియం అత్యంత ప్రమాదకర స్థాయిలో ఉన్నట్లు అటామిక్ మినర్స్ డైరెక్టర్ ఇచ్చిన నివేదక సంచ