NAGASAKI

    సిగరెట్ అలవాటున్నవాళ్లకు ఉద్యోగాలివ్వరంట

    April 24, 2019 / 04:28 AM IST

    సిగరెట్ తాగే అలవాటు ఉన్న ఫ్రొఫెసర్లు,టీచర్లకు ఓ జపాన్ యూనివర్శిటీ షాక్ ఇచ్చింది. స్మోకింగ్ అలవాటు ఉన్న వారిని ఫ్రొఫెసర్లు,టీచర్లుగా తమ యూనివర్శిటీలో నియమించుకోకూడదని నిర్ణయించింది.స్మోకర్లు విద్యారంగానికి పనికిరారని యూనివర్శిటీ అభిప్ర

10TV Telugu News