Home » Nagashaurya brother goutham Marriage celebrations
టాలీవుడ్ యువ హీరో నాగశౌర్య సోదరుడు గౌతమ్ వివాహం నమ్రత గౌడతో అమెరికాలో జరిగింది. నాగశౌర్య ప్రస్తుతం ఒక సినిమా షూటింగ్లో బిజీగా ఉండటంతో పెళ్లికి హాజరు కాలేదు.