Home » Nagashaurya unconscious while shooting
టాలీవుడ్ యువహీరో నాగశౌర్య షూటింగ్ సమయంలో అస్వస్థకు గురయ్యినట్లు తెలుస్తుంది. ఇటీవలే రొమాంటిక్ కామెడీ ఎంటర్టైనర్ ‘కృష్ణ వ్రింద విహారి’ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన నాగశౌర్య.. చాలా రోజుల తరువాత మంచి హిట్ ని అందుకున్నాడు. ఈ చిత్రం ఇచ్చ�