Home » Nageswar Reddy
కరోనా వైరస్ సోకిన వ్యక్తిలో గొంతు నొప్పి, దగ్గు, అయాసం లక్షణాలు ఉంటాయి.. కొంతమందిలో రుచి పసిగట్టలేక పోతారు. తినే ఆహారం రుచిని గుర్తించే స్థితిని కోల్పోతారు. సెన్స్ ఆఫ్ స్మెల్.. అని పిలుస్తారు. కరోనా వైరస్ కారణం కూడా కావొచ్చు. గొంతు నొప్పి, దగ్గు�
ప్రస్తుతానికి కరోనా వైరస్‌కు ఎలాంటి మందు లేదు.. అవసరమూ లేదన్నారు. సీరియస్ ప్రాబ్లమ్ కాదన్నారు. గాంధీ ఆస్పత్రిలో 46 మంది కరోనా పాజిటివ్ పేషెంట్లు ఉన్నారు. అందరి ఆరోగ్యం బాగానే ఉంది.. ఎలాంటి సమస్యలు లేవు. అంత ఎక్కువ మేజర్ ప్రాబ్లమ్ లేదు.. భయాపడాల్�